Bloggiri.com

మనస్విని

Returns to All blogs
నీ పేరే మరిచిపోయాకనుల భాష నేర్చుకున్నాకంటి చూపుతోనే పలకరించుకున్నాకంటి ముందు నడియాడిన దేవినిచూపులనే పిలుపులుగా మలుచుకున్నాచెంతనే ఉన్న పడతినిమునివేళ్ళతో తడుముకున్నాపేరు పెట్టి పిలవలేదుమనసు పెట్టి పులకరించావాలిన కనురెప్పల్లోగీటిన కన్నులలోవేల జవాబులు ...
మనస్విని ...
Tag :
  October 12, 2015, 1:26 pm
శాంతినివాసం {AMAN BASERA}చిరునవ్వుల నందనవనంచిరుదరహాసపు వదనంతన్మయత్వపు ఆరాధనంమమతలకు నిలయంమారాకుల చిలిపిదనంకుహూ కుహూ కోయిలగానంమధురస్మృతుల సమ్మేళనంజాజిపూల మకరందంగులాబీల సోయగంమరుమల్లెల వెచ్చదనంఆత్మీయ ఆలింగనంఅదే ఒక కుటుంబంబంధం అనుబంధం సంబంధంమమతావేశాల నిలయంఅదే...
మనస్విని ...
Tag :
  October 11, 2015, 3:13 pm
ఆదాబ్ హైదరాబాద్ఆదాబ్ భాయ్ జాన్నమస్తే అన్నాఖైరీయత్ భాయ్బాగున్నవా అన్నాప్రతి పలుకూ ఆత్మీయంభాయ్ అని పిలిచినాఅన్నా అని పలకరించినామా జీవనం అనుబంధాల ఆలయంగంగా జమునా తహజీబ్ మాదినిండు గుండెల సంగమం మాదిరంజాన్ నమాజుల రివాజులం మేమువినాయకుడి ఉత్సవ వేళఎగసిపడే సింధూ...
మనస్విని ...
Tag :
  October 10, 2015, 1:57 pm
ఒక్కసారి వచ్చి చూడువేదనగా రోదిస్తోంది మనసువిదారకంగా విలపిస్తోంది హృదయంఆర్తిగా అడుగుతోంది అంతరంగంఒక్కసారి గుండెవిప్పి చూడమనిమనసు లోతుల్లోకి తొంగి చూడమనిఅనుమానం ముసుగులు వీడిఆవేశం పరదాలు దాటిఒక్కసారి వచ్చి చూడుమనసు మందిరంలోకినువ్వున్నావో లేవో అని నీ అ...
మనస్విని ...
Tag :
  October 2, 2015, 10:57 pm
మనసు చెక్కిన శిల్పంమనసు చెక్కిన శిల్పమేనా జీవితంకొలిమిలో కరిగిపోతూఎండలో వాడి పోతూవానలో తడిచి ముద్దవుతూచల్లని వెన్నెలలోపునీతమవుతూఎన్నెన్నో మలుపులు తిరిగిందినా జీవితంచల్లని వెన్నెల గాలులుఒంటిని తడుముతున్నాఎడారి ఇసుకరేణువులుమంటలు రేపుతున్నాసంఘమనే బు...
మనస్విని ...
Tag :
  October 2, 2015, 3:49 pm
మళ్ళీ మళ్ళీ పుడుతున్నాకనురెప్పల లోగిలిలోఆవరించిన తన్మయంభారంగా వాలిపోయేఆ రెప్పల పరవశంవణుకుతున్న పెదాల కలవరంఏమవుతోందో తెలియని మైకంవిరిసిన సొగసులోతెలిసీ తెలియని ఆనందంతడారుతున్న గొంతుకనుతడి చేసే ఆరాటంఆశ్వంలా చెలరేగిన పరువంలొంగుబాటు పయనందేహతంత్రులలో ఏద...
మనస్విని ...
Tag :
  October 1, 2015, 8:30 pm
వయసూ మనసుల ఆరాటంఏం కోరుకున్నది నా మనసుమణులు మాణ్యాలు కోరినదారత్నాలు రాశులు ఆశించినదాఅపారమైన ధన సంపదను అభిలషించినదాచిన్న చిరునవ్వు కోరుకున్నదిసంపదను మించిన ఆనందం ఆశించినదిజీవనయానంలో దొరకని అనుభూతినిజీవన సంధ్యలో వరముగా అడిగినదిఏ నిమిషంలో ఆగిపోతుందో తెల...
మనస్విని ...
Tag :
  September 27, 2015, 9:24 am
భయమేస్తోంది మనసాభయమేస్తోంది మనసాఎప్పుడూ లేని విధంగాకొత్తగా ఏదో తెలియని భయంమెల్లగా మనసును ఆక్రమిస్తోందిచల్లని చందమామ మైనపు ముద్దలాకరిగిపోతున్నట్లుకొండల మధ్య జారుతున్న సూరీడుఇక రానే రానని మారాం చేస్తున్నట్లుపాదాల కింద పుడమికదిలిపోతున్నట్లుగుండె సీమలో...
మనస్విని ...
Tag :
  September 27, 2015, 8:34 am
మనసు పంజరంఆకాశ వీధిలో హాయిగా విహరించేపక్షులపై కవితలు రాసుకున్నావిహంగ వీక్షణంలోనన్ను నేను చూసుకున్నాసాయం సంధ్యలో ఎంతో దగ్గర నుంచిరివ్వున ఎగురుతూ సవ్వడి చేసేచిలకమ్మలను చూసిఅనుభూతులే నెమరు వేసుకున్నావాన చినుకుల ఒత్తిడికిలయబద్దంగా కదులుతున్నపెరటిలోని గ...
మనస్విని ...
Tag :
  September 27, 2015, 7:55 am
నీ అనుమతి దానికి కావాలినాతో నీవు ఎప్పుడు లేవనిఎప్పుడూ నాతోనే ఉంటావునిత్యం నాలోనే ఉంటావునిన్ను నేను చూస్తూనే ఉన్నారోజూ చూస్తూనే ఉన్నానాకు నీవు కనిపిస్తూనే ఉన్నావుప్రతిక్షణం నేనునీ అనుభూతిని పొందుతూనే ఉన్నానీ ఉనికిని గమనిస్తూనే ఉన్నానీ స్పర్శను తెలుసుకు...
మనస్విని ...
Tag :
  September 26, 2015, 10:13 am
ఇలా అనిపిస్తుందిగుండెలో చెయ్యి పెట్టిప్రాణం తోడేసినట్టుశ్వాసలో ఊపిరిగాలిలో కలిసిపోతున్నట్టుదేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతున్నాకంటి దివ్వెలు గుడ్డి దీపాలుగాప్రభలు కోల్పోయినట్టుమధురమైన సవ్వడులు కూడాగుండె పొరను తాకనట్టుచల్లని సమీరంలోవేడి సెగలు మం...
మనస్విని ...
Tag :
  September 25, 2015, 12:13 pm
ఒక్క వరమివ్వు చాలువిరిసిన వసంతాన్ని వీడాలని లేదుపచ్చని పొదరింటిని దాటి వెళ్లాలని లేదుఎన్నాళ్ళో వేచిన ఉదయమిదిఎండిన కనుల కొలనులోఉబికిన అమృత ధార ఇదిఈ అమృతధారను నేలపాలు చేయాలని లేదుఅమృతంలోని ప్రతి చుక్కనూఆస్వాదించాలని ఉందివసంత హేళలోవిరిసిన ప్రతిపువ్వులోమ...
మనస్విని ...
Tag :
  September 24, 2015, 2:08 pm
చెలి ఒడి దేవుని గుడినమాజు రివాజులదైవత్వం నీలో చూసానురాముని దివ్య చరణాలమెరుపులు నీలో గాంచానుజీసస్ ప్రేమ తత్వంనీ పలుకుల్లో విన్నానుఅమ్మలోని కమ్మదనంనీలోనే రుచి చూసానుకనుల కొలను ఎగసిపడిన వేళనీలో అపార కరుణను పొందానుమనసు మూగబోతేనీ గుండె గానం విన్నానుకారు చీక...
మనస్విని ...
Tag :
  September 21, 2015, 2:56 pm
విజయవైభవంఇదేనానా మనసు కోరుకుందిఅవునేమోఇదేనేమోమనసు అభిలషించిందిచీకట్లో చిరుదివ్వెలాకడలి కెరటాలను నిద్రపుచ్చేసవ్వడి చేయని మారుతంలావికసించిన కుసుమంలా మారిననింగిలోని తారకలాచందమామలోనిచల్లని వెన్నెలలావయ్యారాలు ఒలికించేకొలనులోని కలువలామనసు పుష్పం వికస...
మనస్విని ...
Tag :
  September 18, 2015, 8:05 pm
అనుబంధంలోనే అనుభవంభావ యుక్తం నా మానసంఉద్విగ్న భరితం నా అంతరంగంరసరమ్యం నా ఆలోచనంకడలి కల్లోలం నా హృదయంమనసు కేరింతలలోవికసించే పుష్పం నా రచనంజారిపడే కన్నీటిలోరోదించే కావ్యం నా భావంఅన్ని ఘడియల్లో ఒకేలా ఉండదునా అక్షరంపూదోటలో పుష్పికను చూసి ప్రణమిల్లేచిరుగాల...
మనస్విని ...
Tag :
  September 18, 2015, 12:02 pm
♣♣♣ HAPPY BIRTH DAY PRINCE ♣♣♣నా కంటి చూపుల వెలుగులు ఆరిపోతాయినా పలుకులు శాశ్వతంగా మూగబోతాయినా శ్వాస నన్ను వీడి అనంతవాయువుల్లో కలిసిపోతుందినా దేహం పుడమి గర్భంలో కలిసిపోతుందినేనుండనుఎవరికీ కనిపించనునా మరణం నన్ను మాయం చేస్తుందిఅయినా నేనుంటానునా మాటలు వినిపిస్తాయినా కన...
మనస్విని ...
Tag :
  September 15, 2015, 10:17 pm
అక్షర ప్రేమనా తొలి అక్షరం నుంచిఅంత్యాక్షరం దాకాఏ అక్షరమూనా అదుపులో లేదునాలో మధుర భావనలుమొగ్గలు వేస్తున్నామనో కడలిలోఎగసిపడే కెరటాలువిలయతాండవం చేస్తున్నాకనుల కొనల నుంచిజారిపడుతున్న కన్నీటి చుక్కగుండె పగిలేలా రోదిస్తున్నాసమాజమనే రక్కసివిష మేఘమైకమ్ముకు...
మనస్విని ...
Tag :
  September 10, 2015, 3:23 pm
గ్రహాల తప్పేముంది...బుధ శుక్ర కుజ శని గ్రహాలుసక్రమంగానే తిరుగుతున్నాయిభూమండలంసూర్య గ్రహంచల్లని చందమామఅన్ని గ్రహాలూస్వగతిలోనే ఉన్నాయిగ్రహాలు గతి తప్పినట్లుశాస్త్రవేత్తలూచెప్పలేదుదినకరుడి కిరణాలువెచ్చగానే తగులుతున్నాయినెలవంక వెన్నెలహాయిగానే ఉందినిం...
మనస్విని ...
Tag :
  September 10, 2015, 9:34 am
అల్లరి కృష్ణుడినేనవ మన్మధుడిని కానే కానుకన్నుసోకిన పడతులపైవలపు బాణాలుసంధించలేనుక్రీగంటి చూపుతోవనితల మనసు కొల్లగొట్టలేనుకృష్ణ పరమాత్ముడను కానుఅన్ని మందిరాలలోరాసలీలలు ఆడలేనుగోపికల వలువల చోరీనాకు చేతకానే కాదుమగువల మనసున చొరబడేందుకుఅబద్దాలు అవలీలగా ఆడ...
మనస్విని ...
Tag :
  September 9, 2015, 6:55 pm
నా మనసుపైనే డౌట్!!!కుదుటపడాలని తపిస్తున్న మనసుకుదురుకోలేక పోతున్నదిమంటలు రేపుతున్న మనసుపైనేకొత్త గాయం తగులుతున్నదిఆర్తిగా దరికి చేరిన మనసుభావాలనిజాయితీని మనసేశంకిస్తున్నదితీపి సరదాల వెనుకచేదునే వెతుకులాడుతున్నదిపిలవకనే చేరువైన మనసునుచులకన చేసి నింద...
మనస్విని ...
Tag :
  September 9, 2015, 2:37 pm
దేవుడి డిఎన్ ఎ ఏమిటి ?మనిషివే నీవైతేమనసనేది నీలో ఉంటేమానవత్వమే నీకుంటే గుండె నిండా నింపుకుని చూడుగుడిలోని శిలలోకరుణామయుడు అల్లా కనిపిస్తాడుజోడించిన హస్తాల్లోనమాజులో చాచిన చేతులే కనిపిస్తాయిమనసారా కళ్ళు తెరిచి చూడుమసీదు నీడలోసేదతీరుతున్న రాములవారేకన...
మనస్విని ...
Tag :
  September 8, 2015, 2:59 pm
నిన్నెంత ప్రేమిస్తున్నానీ మీద నాకు ప్రేమ ఎంత ఉందనిఇలా అడిగితే ఏమని చెప్పనునీకూ నాకూ మధ్య అనుబంధానికికొలమానం ఎలా చూపగలనుహృదయానికిస్పందనలకు మధ్య అనుబంధాన్నిఒక్కసారి తరిచి చూడుచిటారు కొమ్మన తన పిల్లలకుగింజలు పెట్టే పక్షిలోని ఆత్రం చూడుఅప్పుడే కన్నులు తెర...
మనస్విని ...
Tag :
  September 6, 2015, 8:00 pm
ఎవరిపై నీ జిహాద్ ?మండుతున్న అగ్ని శిఖవు నీవుఎగసిపడే కడలి కెరటం నీవుకొండను పిండి చేసే బలానివి నీవుజలపాతాన్ని దోసిటపట్టే తెగువవు నీవుధైర్యానికే నడకలు నేర్పే అడుగుజాడవు నీవుఅద్భుతాలు సృష్టించే జ్ఞాన సంపద నీవుసాంకేతికతకు పరుగులు నేర్పే గమ్యం నీవుఇంజనీరు నీవ...
మనస్విని ...
Tag :
  September 3, 2015, 2:39 pm
అక్షయపాత్రఅంతమే లేని ఆరంభం నా అక్షరంఅక్షయపాత్రను మరిపించేఅమృత కలశం నా భావంకరిగిపోతాయా నా అక్షరాలుఎగిరిపోతాయా నా భావాలుకనులనుండి జారిపుడమిని ముద్దాడినకన్నీటి చుక్కలో మెరిసేదినా అక్షరమేపెదాల మెరుపుల్లోరంగులు అద్దుకునేదీనా అక్షరమేమనసు పుష్పం వికసించివ...
మనస్విని ...
Tag :
  September 2, 2015, 6:59 pm
నాలో మనసే లేదేమోఅవునేమోనిజమేనేమోఆ మనసు నిందలు వాస్తవమేనేమోమనసు స్పందనలు అబద్దమేనేమోమనసురాతలు నిజం కావేమోఅక్షరాల రాతలు కల్పితాలేనేమోభావాల పుష్పాలు ప్లాస్టిక్ పువ్వులేనేమోఅసలు మనసులో స్పందనలు లేనేలేవేమోరాసుకున్న రాతలు ఆత్మ వంచనేనేమోఅంతరంగాలూఅంకితాల...
మనస్విని ...
Tag :
  August 31, 2015, 10:50 pm
[ Prev Page ] [ Next Page ]

Share:
  You can create your ID by clicking on "Sign Up" (written at the top right side of the page) & login into bloggiri. After login, you will be ...
More...  

Hot List (1 Like = 2 Views)
  • 7 Days
  • 30 Days
  • All Time
Total Blogs Total Blogs (897) Total Posts Total Posts (44214)