ఆచిత్రము చిత్రమై, చిత్రాతిచిత్రముగా చిందులేస్తూ, చిరాకుగా, "ఏ చిత్రము చిత్రీకరణ మూలముగా ఏ చిత్తము ఛిద్రము కాకూడదు"అనుకుంటూ చర్రున వెలుపలకు వచ్చేశాడు అతడు, ఆ ప్రదర్శనశాల లోనుండి.***... |
మంచి పలుకుతనువు తరువాతాఆజరామరం***... |
ఎప్పుడుఎక్కడఎలాఏదిజరుగునోనిర్లక్ష్యముకుఎఱిక కాదా!?ఓ నిర్లక్ష్యమాఓ మారుఇటు రమ్ముఈ ప్రమాద దృశ్యముఈ అంతులేని విషాదముఈ ప్రేమ పాశము శోకముకాంచుముఇక పైనైనాహూటాహుటినదయచేసిమారుముఘోరము ఆపుము.***... |
అతడు కళ్లు తెరవ గానే, ఆమె ఎదురు నిలిచింది, చిరు నవ్వుతో.అతడు, ఆమెను, 'ఎవరువు'అని అడగగా, ఆమె ఒక ఫోటో చూపింది.ఆ ఫోటోలో - అతడు, ఆమె ఉన్నారు.ఆ ఫోటో వారి 'పెళ్లి నిశ్చితార్ధము'నాటిది.అది వారి చివరి ఫోటో ఇప్పటికి.ఆమెను అతడు పోల్చాడు.నవ్వేడు.ఈ ఘటనకు ముందు - అతడు ఒక ప్రమాదమ... |
ఆషాఢ మాసంకర్షకుల కాలముపని పాటులుఅత్తా అల్లుళ్లఒకే గుమ్మము హద్దుఆషాఢ పద్దుఆషాఢ నెలవివాహ విరామాలనియమావళిఆషాఢ రీతినవ వధూవరులవిరహ జ్వాలఆషాఢ మేఘంసందేశాల వారధిపడిగాపులు***... |
ఫోటో : బివిడి ప్రసాదరావుధీన కష్టము***... |
రామ నవమిరాముడు జన్మదినంకల్యాణం రోజు***... |
పుటుక్కున రిమోటర్ లాక్కొని, ధ్వనిని ఆపి, స్ధిమితమయ్యాడు ఒకడు.టివీలో ధ్వని లేని దృశ్యములను చూస్తూ, "ఏంటీ సౌండ్ మూట్ చేసేశావు"అసహనముగా అడిగాడు రెండోవాడు."ఏం, ఎలా ఉంది ఇప్పుడు"నెమ్మదిగా అడిగాడు ఒకడు."మూకీ చిత్రములా. అబ్బో, అమ్మో, ఇబ్బందిగా, చెెత్తగా ఉంది. చూడలేకపోతు... |
సకలముసకాలముఉదయము సాయంకాలమురాత్రిఫోటోలు : బివిడి ప్రసాదరావు***... |
ఆత్మవిశ్వాసంవిజయానికి మార్గంఆనందకేళి***... |
నిన్న - గురు పూర్ణిమ - పని వలన రాజమండ్రి వెళ్లాను. తిలక్ రోడ్ న ఉన్న సాయి బాబా గుడికి, సాయి దర్శనము చేసు కుందామని వెళ్లాను. అచ్చట క్యూలో కలిసి నడుస్తూ ఉండగా, ఆ గుడి గోడన చిత్రీకరింప బడిన పై చిత్రము నా చూపులో పడింది. చిత్రమైన అనుభూతి నన్ను కదలాడించింది, కాకతాళీ... |
వ్యాస పూర్ణిమవ్యాస మహర్షి కీర్తిగురు పూర్ణిమసర్వ జగత్తుసూక్ష్మ సంక్షిప్త రూపంనిజ గురువుజీవుడు లోనిగురువు స్వరూపమేశ్రీ అంతర్యామి***... |
గురు తత్త్వముశిరిడి సాయిబాబాసిద్ధ గురువు***... |
దత్తాత్రేయుడుత్రిమూర్తి స్వరూపుడుతొలి గురువు***... |
వాగ్దేవి కీర్తిమెహర్ బాబా రీతిశుద్ధ మౌనము***... |
గురు గీత తోపరమ ఈశ్వరుడుఆది గురువు***... |
గీత బోధ తోశ్రీ కృష్ణ పరమాత్మజగద్గురువు***... |
శ్రీ నందిఘోషజగన్నాథుడి రథంఒక రథముశ్రీ తాళధ్వజబలభద్రుడి రథంమరో రథముదర్పదళనసుభద్రాదేవి రథంఇంకో రథముజగన్నాథునిఏకత్వ తత్వదీప్తిరథోత్సవాలుశ్రీ రథయాత్రఆషాఢ మాసమునమోక్షప్రతీక***... |
దేవకి బిడ్డకృష్ణుడు జన్మదినంశ్రీకృష్ణాష్టమి***... |
ఆషాఢ నెలతెలంగాణ సంస్కృతిభక్తి బోనాలుబోనాల ఇచ్ఛగ్రామ దేవతలకుప్రీతిపాత్రముబోనాల శైలిసర్వ మానవావళిఐక్యమత్యము***... |
[ Prev Page ] [ Next Page ]
|
|
|